About us

గృహ విజ్ఞాన కళాశాల విస్తరణ విభాగం వారి సహకారం తో దేశ వ్యాప్తంగా గ్రామీణ, సామాజిక అభివృద్ధికి దాహోదం చేసే విధంగా తెలుగు మరియు ఇంగ్లీషు భాషలలో సామాజిక సమాచార్  వెబ్ పోర్టల్ ను రూపకల్పన చేసారు.
ఈ వెబ్ పోర్టల్ లో పోషణ-ఆరోగ్యం, మానవాభివృద్ధి, దుస్తులు మరియు వస్త్రాలు, వనరుల యాజమాన్యం, పర్యావరణ పరిరక్షణ, ఇంటీరియర్ డిజైనింగ్, విస్తరణ మరియు అభివృద్ధి పధకాలకు సంబంధించిన సమాచారాన్ని గ్రామీణ ప్రజలకు అందుబాటు లోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

సామాజిక సమాచార్ అని పిలబడే ఈ వెబ్ పోర్టల్ గ్రామీణ ప్రజలకు అవసరమయ్యే సమాచారాలను  తెలుగు మరియు ఇంగ్లీషు భాషలలో అందజేస్తుంది. ఇంటర్నెట్ వాడకం, ఇతర సమాచార పరిజ్ఞాణ ఉపకరణాల వాడకం, జ్ఞానాన్ని పంచుకోవడం ద్వారా ప్రజలు వారి జీవన విధానాలను మెరుగు పరుచుకోవడానికి ఈ పోర్టల్ అవకాశం కల్పిస్తుంది. ప్రస్తుతానికి సామాజిక సమాచార్ ద్వారా కొన్ని ముఖ్యమైన అంశాలు అంటే – పోషణ-ఆరోగ్యం, మానవాభివృద్ధి, దుస్తులు మరియు వస్త్రాలు, వనరుల యాజమాన్యం, పర్యావరణ పరిరక్షణ, ఇంటీరియర్ డిజైనింగ్, విస్తరణ మరియు అభివృద్ధి పధకాలు వంటి అంశాల పై దృష్టి సారిస్తుంది. ఈ వెబ్ పోర్టల్ గ్రామీణ ప్రజలకూ, బోదనా సిబ్బందికీ, విద్యార్దులకూ ఇంకా విద్యా సంస్థలకు అవసరమయ్యే సాంకేతిక పరిజ్ఞానాన్ని అందజేయడం ఈ  సామాజిక సమాచార్ ముఖ్య ఉద్ధేశ్యం.

అందువలన శాస్త్రవేత్తలు, ఉపాధ్యాయులు, అనుభవజ్ఞులు మరియు విద్యార్ధులు సాంకేతిక సమాచారాన్ని మరియు తమ అనుభవాలను గ్రామీణ ప్రజలకు అందించడానికి ఈ వెబ్ పోర్టల్  ఎంతగానో ఉపయోగపడుతుంది. తద్వారా గ్రామీణ ప్రజలు తమ జీవన ప్రమాణాలను పెంపోందించుకోవడానికి దాహోద ఈ  సామాజిక సమాచార్ ముఖ్య ఉద్ధేశ్యం.

Watch Dragon ball super