వర్గాలు

ex-1

మా గురించి

గృహ విజ్ఞాన కళాశాల విస్తరణ విభాగం వారి సహకారం తో దేశ వ్యాప్తంగా గ్రామీణ, సామాజిక అభివృద్ధికి దాహోదం చేసే విధంగా తెలుగు మరియు ఇంగ్లీషు భాషలలో సామాజిక సమాచార్ వెబ్ పోర్టల్ ను రూపకల్పన చేసారు. ఈ వెబ్ పోర్టల్ లో పోషణ-ఆరోగ్యం, మానవాభివృద్ధి, దుస్తులు మరియు వస్త్రాలు, వనరుల యాజమాన్యం, పర్యావరణ పరిరక్షణ, ఇంటీరియర్ డిజైనింగ్, విస్తరణ మరియు అభివృద్ధి పధకాలకు సంబంధించిన సమాచారాన్ని గ్రామీణ ప్రజలకు అందుబాటు లోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
సామాజిక సమాచార్ అని పిలబడే ఈ వెబ్ పోర్టల్ గ్రామీణ ప్రజలకు అవసరమయ్యే సమాచారాలను తెలుగు మరియు ఇంగ్లీషు భాషలలో అందజేస్తుంది. ఇంటర్నెట్ వాడకం, ఇతర సమాచార పరిజ్ఞాణ ఉపకరణాల వాడకం, జ్ఞానాన్ని పంచుకోవడం ద్వారా ప్రజలు వారి జీవన విధానాలను మెరుగు పరుచుకోవడానికి ఈ పోర్టల్ అవకాశం కల్పిస్తుంది.

Watch Dragon ball super